Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణం, రింగ్ రోడ్డులోని జనసేన పార్టి కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు, కొణతాల రామకృష్ణ ను, మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ను మంగళవారం వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, మహిళలు, దివ్యాంగులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ జీవీఎంసీ అధికారులతోనూ, తుమ్మపాల వివి రమణ షుగర్ ఫ్యాక్టరీ అధికారులతోను, డి ఆర్ డి ఓ అధికారులతోను వివిధ అంశాలపై,సమస్యలపై చర్చించారు.అనంతరం తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Rapid TV