Saturday, 12 September 2026 01:52:35 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

యలమంచిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు

Date : 04 July 2024 05:35 PM Views : 300

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడి టీవీ యలమంచిలి : యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు చాలా పవర్ఫుల్ ఆదే కాన్సెప్ట్ తోనే అధికారులు నాయకులు పనిచేయాలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. నేను ఏ రోజైతే ప్రజల కోసం పనిచేయలేదో ఆ రోజే రిజైన్ చేసి వెళ్ళిపోతా ప్రజల కోసమే పని చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రతినిధులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా పని చేయాలని అన్నారు. జల్ జీవన్ మెషిన్ పై నాయకులకు అవగాహన ఉండాలి, అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజాప్రతిని అందరూ సూపర్ సర్పంచ్ అనిపించుకోవాలి అనుకుంటే నాతో కలిసి పని చేయండి నేను సిన్సియర్ గా పని చేస్తానని, అధికారులు నాయకులు కూడా పనిచేయాలని మనం ప్రజలకు సేవకులు అని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపండి, అధికారులు ప్రజాప్రతినిధులు మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి డిహైడ్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయండి నియోజవర్గంలో గంజాయి అనేది లేకుండా చూడండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :