Thursday, 30 July 2026 04:14:53 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Date : 27 July 2024 09:01 PM Views : 166

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకులోయ రాపిడ్ టీవీ:: అరకులోయలో పారిశుద్ధ్య పక్షోత్సవాలు ర్యాలీ అరకులోయ లో శనివారం పారిశుద్ధ్య పక్షోత్సవాలు ర్యాలీ జరిగింది. స్థానిక ఎంపీడీవో వెంకటేష్, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా కొనసాగింది. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్లాస్టిక్ ను నిషేధించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ , డయేరియా వంటి వ్యాధులు నివారణే లక్ష్యమన్నారు. పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యతని ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేష్, సర్పంచ్ దాసుబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవో రాజ్ కుమార్ , పంచాయతీ పాలకవర్గం సభ్యులు , టిడిపి నాయకులు నాగరాజు, చందు పాడి తదితరులు పాల్గొన్నారు .

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :