Tuesday, 28 July 2026 10:52:42 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

తెదేపా కార్యాలయం ప్రారంభించిన శ్రీ భరత్, బత్తుల

Date : 18 April 2025 05:39 PM Views : 262

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి జిల్లా పెందుర్తి : పరవాడ మండలం గొర్లివానిపాలెం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. వారి ఇరువురి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ నిబద్దత, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అండ లేకుండా ఏ ఒక్కరికీ గుర్తింపు రాదన్నారు. బూత్, క్లస్టర్, యూనిట్, కుటుంబ సాధికార సారథులను కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. పార్టీ కష్ట కాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకి తగిన గౌరవం గుర్తింపు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి. సమస్యలు ఏమైనా ఉంటే నియోజకవర్గ ఇన్చార్జి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: