Sunday, 13 September 2026 03:41:30 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

టీడీపీ పార్టీ కార్యాలయం లో జెండా పండుగ

Date : 15 August 2024 12:10 PM Views : 309

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా :ఎలమంచిలి నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు కొలుకులూరు విజయబాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాజాన సూర్య నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు, గొర్లి నానాజీ, మేరుగు బాపు నాయుడు, రాజాన నారాయణమ్మ, కొటారు సాంబ, సేనాపతి నాగేశ్వరరావు, ఆడారి ఆదిమూర్తి, బొద్ధపు శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు, పొనమల్ల కొండబాబు,యాండ్ర అప్పలనాయుడు, ఎరిపిల్లి చిట్టిబాబు, లాలం రాజు,నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: