Tuesday, 28 July 2026 10:48:50 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వైద్య విద్యార్థిని పై అత్యాచారాన్ని నిరసిస్తూ యలమంచిలి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ధర్నా.

Date : 17 August 2024 01:52 PM Views : 206

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలోని ఆర్ కార్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ (ఐఎంఏ) వైద్య సేవల బంద్ కుపిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యలమంచిలి సిహెచ్ సి ఆధ్వర్యంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. డాక్టర్ సురేఖ మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్ కార్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం చేసి అతి కిరాతకంగా హతమార్చారని వైద్య విద్యార్థినికి తగు న్యాయం చేయాలని, నిందుతులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్స్ అందర్నీ సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ చట్టంలో తీసుకురావాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి తగు న్యాయం చేయాలని నిందుతులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :