Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల లో ఉన్న సాoఘీక సంక్షేమ హాస్టల్ సమన్వయ కర్త (DCO) గా నియమించబడ్డ జి.గ్రేస్ మేడమ్ గారిని అనకాపల్లి విశాఖ జిల్లా సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా జిల్లా ఇంచార్జి యమ్.అప్పారావు మేడం తో హాస్టల్ లో సదుపాయలు ఇంకా మెరుగు పరచాలని ముఖ్యం గా సిటీ కి దూరంగా ఉన్న గొలుగొండ,దేవరాపల్లి స్కూల్స్ లో పరిస్థితి లపై దృష్టి పెట్టాలని చెప్పారు. తప్పకుండా స్కూల్స్ ని మెరుగుగా చూస్తామని మేడమ్ చెప్పారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా టీమ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Reporter
Rapid TV