Thursday, 30 July 2026 04:14:18 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అనకాపల్లి లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Date : 18 January 2025 11:52 AM Views : 470

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి :: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ *కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా శనివారం అనకాపల్లి పార్లమెంట్ టీడీపి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి మరియు నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి & మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీశ్వరరావు గారు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు దాడి రత్నాకర్ గారు, గవర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మళ్ళ సురేంద్ర గారు, కొట్ని బాలాజీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అనీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి ఖ్యాతినీ ప్రపంచం నలుమూలలకు పరిచయం చేసి, తెలుగుదేశం అనే పార్టీనీ స్థాపించి ప్రజాసేవ,రాజకీయం అంటే ఏంటో సాధారణ ప్రజలకు కూడా తెలియజేసి తెలుగు వారి ప్రతిభను అందరూ గర్వించే స్థాయికి నిలబెట్టిన ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించి పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వెల్పులవీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరులును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: