Sunday, 13 September 2026 03:21:14 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

గొన్నవానిపాలెం స్కూల్లో లో చదువుకున్న విద్యార్థి నేడు చైర్మన్ గా ఎన్నిక

Date : 17 August 2024 08:27 PM Views : 188

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం గొన్నవానిపాలెం గ్రామానికి చెందిన యం పి పి స్కూల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా పినపోలుశ్రీను. ను ఎన్నుకున్నారు గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్న ఆయనకి ఈ అవకాశం లభించింది. ఈ సందర్భంగా చోడవరం శాసన సభ్యులు శ్రీ కే ఎస్ ఎన్ ఎస్ రాజు ,పీవీయస్ యన్ రాజు ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పినపోలు తాతారావు, జనసేన మండల ప్రెసిడెంట్ డి ఎస్ నాయుడు జనరల్ సెక్రెటరీ పినపోలు రాము కూటమి యూత్ నాయకులు మరిసా తాలినాయుడు పినపోలు నాగేశ్వరరావు పినపోలు ప్రవీణ్ పినపోలు శంకర్రావు, అభినందనలు తెలిపారు. పినపోలు శ్రీను మాట్లాడుతూ తనకు విద్య నేర్పిన బడిని అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. బడి అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: