Saturday, 12 September 2026 01:15:55 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు

Date : 04 September 2024 03:36 PM Views : 818

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎన్నుకోబడింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యవర్గ ఎన్నికలలో కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా టి.రమేష్, అధ్యక్షునిగా శశి కుమార్, కార్యదర్శి గా నాగా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా సతీష్, జాయింట్ సెక్రటరీ గా పి సురేష్, కోశాధికారి గా ఎం గంగాధర్ లు ఎన్నిక కాబడ్డారు. సభ్యులుగా బొడ్డేడ అప్పారావు, పీ భోగి లింగం, వై సురేష్ కుమార్, వాసిరెడ్డి రాజు, బి ఫణీంద్ర, ఎస్ హనుమంతరావు, ఆర్ శ్రీనివాసరావు, ఏ సంజీవ్ లు నియమింపబడ్డారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు కొండలరావు, రామకృష్ణ, ఎక్రెడిషన్ కమిటీ సభ్యులు భాష, టి రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: