Saturday, 12 September 2026 08:03:39 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సిపిఎం పార్టీ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు

కొత్త ప్రభుత్వం సమస్యలు పై దృష్టి పెట్టాలి మాజీ ఎమ్మెల్సీ శర్మ

Date : 22 June 2024 04:15 PM Views : 251

Rapid TV - Andhra Pradesh / Anakapally : రెండు రోజుల పాటు జరుగు సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు చోడవరం నియోజకవర్గ కేంద్రలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ పాల్గొని తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన ప్రభుత్వానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉందని అన్నారు అనకాపల్లి జిల్లా, చోడవరం ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యం గా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ, రైతుల బకాయిలు , రోడ్లు, శిధిలమైన కల్వర్టులు, బ్రిడ్జి వంటి అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి పాలవర్గాలు క్రుషిచేయాలని కోరారు నూతనంగా ఎర్పడ్డ ప్రభుత్వం పై ప్రజలు అనేక అశలు పెట్టుకున్నారని వాటికి అనుగుణంగా పాలన అందించాలని కోరారు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజా పోరాటాలు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతులకు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న, జి. కోటేశ్వరరావు, వి వి శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు, ఎస్. వి నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :