Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : చోడవరం నియోజకవర్గం రావికమతం మండల తాసిల్దార్ గా గురువారం ఉమామహేశ్వరరావు విధుల్లో చేరారు. ఎన్నికల విధుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయిన ఆయన ఎన్నికల అనంతరం తిరిగి మళ్లీ రావికమతం తాసిల్దారుగానే ఈరోజు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది రావికమతం విఆర్ఓ మూర్తి, గర్ణికం విఆర్ఓ నాగరాజు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Admin
Rapid TV