Saturday, 12 September 2026 08:04:22 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

జగన్మోహన్ రెడ్డిని మళ్లి సీఎం చేయడానికి ప్రజలు సిద్ధం:: మలసాల భరత్ కుమార్

Date : 24 March 2024 11:08 PM Views : 374

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అన్నారు. అనకాపల్లి పట్టణంలోని కోట్నివీధి కళ్యాణ మండపంలో జీవీఎంసీ 84 వ వార్డు వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు, 84 వ వార్డు వైసిపి ఇన్చార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన 20 మంది యువకులు కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని మలసాల భరత్ కుమార్ పార్టీ కండువా వేసి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, మలసాల కుమార్ రాజా, అప్పికొండ రవిశంకర్, కెపి సతీష్, గొల్లవిల్లి జానకిరామ్, పన్నీర్ మహేష్ గాది మాధురి నాయుడు సురేష్ ఈగల మహేష్, కోరుకొండ అప్పలసూరి,ఉగ్గిన అప్పారావు, ఉమ్మిన పైడిరాజు, పిల్లల శివ అప్పారావు, మరియు 84 వ వార్డు వైసిపి నాయకులు ,విలీన గ్రామాల వైసిపి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు వైసిపి అభిమానులు పాల్గొన్నారు,

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :