Wednesday, 29 July 2026 11:41:42 PM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

వైస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసిన అంబేద్కర్ ఇండియా మిషన్ కమిటీ

Date : 18 April 2026 01:55 PM Views : 141

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : దళిత జాతి ముద్దు బిడ్డ మాలమహానాడు మహిళా జాతీయ అధ్యక్ష రాలు శ్రీమతి మంచా నాగ మల్లేశ్వరి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడిన సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎయిమ్ కమిటీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మలిజెడ్డి అప్పారావు దళిత క్రైస్తవులు లను దళితుల గా గుర్తించాలని 300 జనాభా కల్గిన దళిత వాడలను ప్రత్యేక పంచాయతీ లుగా గుర్తించే విధంగా కృషి చేయాలని కోరారు . అనకాపల్లి జిల్లా ఎయిమ్ కో కన్వీనర్లు, రేగిన అప్పారావు , తీటి నూకరాజు ఆమెకు అభినందనలు తెలియచేశారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: