Wednesday, 29 July 2026 11:44:19 PM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు..

ఇంచార్జి డి.ఎం.హెచ్. ఓ బాలాజీ

Date : 26 July 2024 10:41 PM Views : 617

Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ:: ఎస్.రాయవరం : అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా టి.బి, లెప్రసి , ఎయిడ్స్ నియంత్రణ అధికారి *డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ* ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేసి పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చి ప్రస్తుతం జరుగుచున్న *"లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్", "డెంగ్యూ వ్యతిరేక మాసోత్చవాలు", "స్టాప్ డయేరియా కార్యక్రమం" లు పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది రిపోర్టులు సమయానికి పంపిస్తున్నారా లేరా అవగాహన కార్యక్రమాలు ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు నమోదు ,ప్రసవాల నమోదు, చైల్డ్ రిజిస్ట్రేషన్ గురించి అడిగి ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు తదనంతరం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్ వాసంతి లకు కొన్ని కార్యక్రమాలపై సూచనలు చేశారు. అలాగే పి.హెచ్.సి వద్దకు వచ్చిన లెప్రసి అనుమానిత మచ్చలు వున్న వ్యక్తులను డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ గారు పరీక్షించి ఇది లెప్రసి మచ్చలు కావని నిర్ధారించారు తదుపరి చికిత్స ను సూచించారు. ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు, హెల్త్ విజిటర్ వై.సూర్యకుమారి లను క్షేత్రస్థాయి లో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా సిబ్బంది అందరూ పాల్గొనేలా మీరు చూడాలని వారిని ఆదేశించారు. వీరితో పాటు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :