Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులకంఠం పొన్నఓలు పంచాయతీ శివారు గదబపాలెం గ్రామంలో 20 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు. గ్రామంలో ఉన్న చిన్నపాటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతలకు గురై ఇరవై రోజులు అయ్యిందని కొత్త ట్రాన్స్ఫార్మర్ వెయ్యమని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నప్పటికీ ఇవాళ రేపు అంటూ కాలం వెళ్లి తీస్తున్నారని విద్యుత్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గిరిజనులు ఇంగిలపు దేముడు, నల్లి కాశీ మజ్జి దేముడు గోరా శ్రీను నల్లి కళ్యాణము ఇంగిలపు దేముడు తదితరులు తెలిపారు. 20 రోజులుగా అంధకారంలో గిరిజన గ్రామం రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులకంఠం పొన్నఓలు పంచాయతీ శివారు గదబపాలెం గ్రామంలో 20 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు. గ్రామంలో ఉన్న చిన్నపాటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతలకు గురై ఇరవై రోజులు అయ్యిందని కొత్త ట్రాన్స్ఫార్మర్ వెయ్యమని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నప్పటికీ ఇవాళ రేపు అంటూ కాలం వెళ్లి తీస్తున్నారని విద్యుత్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గిరిజనులు ఇంగిలపు దేముడు, నల్లి కాశీ మజ్జి దేముడు గోరా శ్రీను నల్లి కళ్యాణము ఇంగిలపు దేముడు తదితరులు తెలిపారు. 20 రోజులుగా అంధకారంలో గిరిజన గ్రామం రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులకంఠం పొన్నఓలు పంచాయతీ శివారు గదబపాలెం గ్రామంలో 20 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు. గ్రామంలో ఉన్న చిన్నపాటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతలకు గురై ఇరవై రోజులు అయ్యిందని కొత్త ట్రాన్స్ఫార్మర్ వెయ్యమని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నప్పటికీ ఇవాళ రేపు అంటూ కాలం వెళ్లి తీస్తున్నారని విద్యుత్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గిరిజనులు ఇంగిలపు దేముడు, నల్లి కాశీ మజ్జి దేముడు గోరా శ్రీను నల్లి కళ్యాణము ఇంగిలపు దేముడు తదితరులు తెలిపారు.
Admin
Rapid TV