Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం: రావికమతం గ్రామ రెవెన్యూ అధికారుల సమావేశం బుధవారం మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారులు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. సంఘ అధ్యక్షులుగా ఆ సరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా ఎల్.సాంబమూర్తి కార్యదర్శిగా బి నాగరాజు సహాయ కార్యదర్శిగా టీ.కమలమ్మ కోశాధికారిగా జి.గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికల కార్యక్రమంలో మండలానికి చెందిన 17 మంది గ్రామ పరిపాలన అధికారులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని తాసిల్దారు అంబేద్కర్ డిప్యూటీ తాసిల్దార్ అప్పలనాయుడు ఆర్ ఐ లు ఇతర సిబ్బంది అభినందించారు
Admin
Rapid TV