Rapid TV - Andhra Pradesh / Anakapally : *దిబ్బపాలెంలో భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు హోమాలు * అచ్చుతాపురం మండలం లో పైలవానిపురం గ్రామంలో వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి సాగారు. సిద్ధిబుద్ధి గణపతి గా పేరు గాంచిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కళ్యాణం ప్రత్యేక పూజలు హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్వామివారి పల్లకిలో ఊరేగింపు కల్యాణం చూసేందుకు చుట్టు పక్కలా గ్రామ ప్రజలు అందరు తరలివచ్చారు స్వామివారి దర్శించుకుని ఆన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి చారు. అదేవిధంగా కమిటీ చైర్మన్ జాగారపు రమేష్ ,గణేష్ , కమిటీ సభ్యులు అందరు వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఏటా తొమ్మిది రోజులు పాటు భక్తి శ్రద్దలతో పూజలు , కోలాటాలతో భక్తి గానాలతో అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు సాగారు.
Reporter
Rapid TV