Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం రాపిడ్ న్యూస్ : జడ్.పి.హెచ్ స్కూల్ (తురకబడి )లో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా బాడ స్వప్న వైస్ ఛైర్మన్ గా సిహెచ్ యశోద కృష్ణ గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఇరువురికి కూటమి తరుపున సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమం లో 9వ వార్డ్ జనసేన ఇంచార్జి అదేపల్లి గణేష్ గారు, టీడీపీ ఇంచార్జి రుత్తల కృష్ణ , 6వ వార్డ్ నుంచి మార్కెట్ రాజా, ప్రసాద్ పాల్గొన్నారు.
Admin
Rapid TV