Sunday, 13 September 2026 04:26:30 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సబ్బవరం లో చలివేంద్రం ప్రారంభo

Date : 17 May 2025 02:28 PM Views : 286

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ సబ్బవరం:: డొక్కా సీతమ్మ గారిని అందరం ఆదర్శంగా తీసుకోవాలనీ సబ్బవరం సర్పంచ్ ప్రసాద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో పంచాయతీ పాలకవర్గం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చలివేందాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు చేసిన సేవలు నేటికీ మరువరానివనీ దారిని పోయే బాటసారిలను కూడా ఇంటికి పిలిచి భోజనం స్వయంగా తయారు చేసి వడ్డించి వారి ఆకలి తీర్చి పంపుతూ ఉండేది. అందుకే ఆ మహనీయురాలు నేటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచిపోయింది .అందుకే నేడు మనం కూడా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన చోట చలివేంద్రo ఏర్పాటు చేసి దారిని పోయే పాదచారులకు దాహాన్ని తీర్చే కార్యక్రమం ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరు చేయాలని సర్పంచ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండల లక్ష్మణ, 5వ వార్డు మెంబర్ చిత్రాల శ్రీను, నాలుగో వార్డ్ మెంబర్లు నడిపిల్లి కోటేశ్వరరావు,ఎక్స్ సర్పంచ్ దళిమరెడ్డి శ్రీను, ఆటో యూనియన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: