Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వచేసిన గంజాయి రవాణా చేసేందుకు సిద్ధపడుతున్న వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఇంకా ఈ గంజాయి కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించలేదు. విచారణ చేస్తున్న రావికమతం పోలీసులు.
Admin
Rapid TV