Sunday, 13 September 2026 04:55:45 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అచ్చుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ లో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థుల ప్రచారం

Date : 05 May 2024 04:44 PM Views : 220

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్ ఈ జెడ్ కాలనీ దిబ్బపాలెం పంచాయతీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ భారీ జన సంద్రోహం మధ్య ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఉమ్మడి విశాఖ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవాని భాస్కర్ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రాజాన సన్యాసినాయుడు హాజరయ్యారు.21 శివారు గ్రామాలతో కలిపిన దిబ్బపాలెం పంచాయతీ వ్యాప్తంగా ప్రచార రథంపై ప్రతి గ్రామం తిరుగుతూ ఆయా గ్రామాలలోని సమస్యలను తెలుసుకున్నారు. ప్రచారం అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో గాజు గ్లాసు కమలం పువ్వు గుర్తులపై ఓట్లు వేసి మమ్ములను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ ఈ జడ్ కాలనీ పూర్తిగా అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ముఖ్య నాయకులు శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు*

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: