Saturday, 13 June 2026 02:34:15 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రాంబిల్లి మండలం లో వైసీపీ కి భారీ షాక్

Date : 12 April 2024 05:04 PM Views : 256

Rapid TV - Andhra Pradesh / Anakapally : *రాంబిల్లి మండలంలో వైసీపీకి భారీ షాక్* *రాంబిల్లి మండలానికి చెందిన కొత్తూరు గ్రామం అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యులు సేనాపతి సన్యాసిరావు అలాగే ఇదే మండలానికి చెందిన దిమిలి గ్రామం సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నగిరెడ్డి వెంకటరమణ అధికార పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు అచ్యుతాపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు పై విసిగి చెందిన వీరు అతి తొందరలో వీరి అనుచర వర్గాలను జనసేన పార్టీలోకి తీసుకు వస్తున్నట్లు తెలియజేశారు వచ్చే ఎన్నికలలో సుందరపు విజయ్ కుమార్ ని సుమారు 50000 పైచిలుకు ఓట్ల మెజార్టీ తో శాసన సభ్యులుగా గెలిపించుకొని కన్నబాబు రాజుకి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీతపాలెం బుజ్జి, బొడ్డేటి భాస్కరరావు, ద్వారపు రెడ్డి బాపు (బాబ్జి) రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డ్రీమ్స్ నాయుడు, సీనియర్ నాయకులు పైల రామునాయుడు తదితరులు పాల్గొన్నారు*

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :