Wednesday, 29 July 2026 11:43:45 PM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా- అంగవైకల్యం లేకుండా చూడాలి

Date : 21 December 2025 10:35 AM Views : 298

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : జన్మనిచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని అంగవైకల్యం లేకుండా చూసే బాధ్యత తప్పకుండా కలిగి ఉండాలని తట్టబంద పంచాయతీ సర్పంచ్ గోకివాడ చిన్న రమణ అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తట్టబంద పంచాయతీ కేంద్ర ఆవరణ ముందు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ సుచి శుభ్రతతో ఉండాలని పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడుతుందని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు ఆస్తులు కూడ పెట్టాలని దృక్పథం కాకుండా వాళ్ళు కు మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఆశ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: