Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు అనకాపల్లి దాడి వీరభద్ర రావు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దాడి తనయుడు రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఈరోజు తెలుగువాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే దానికి కారణం ఎన్టీ రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, దాడి అభిమానులు పాల్గొన్నారు
Admin
Rapid TV