తహసీల్దార్ రమణయ్య హత్య కు నిరసన తెలిపిన రాంబిల్లి తహసీల్దార్ సిబ్బంది
Date : 03 February 2024 05:25 PMViews : 193
Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జ్ లు తో నీరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ అప్పలస్వామి, డి టి, vro లు పలు సిబ్బంది పాల్గొన్నారు.