Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి. సబ్బవరం గ్రామ దేవత శ్రీ. దుర్గ మాంబా దేవి ఆరవ వార్షికోత్సవ మహా వేడుకలు. గత మూడు రోజుల నుండి దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ రేజేటి శేఖర్ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నివేదిస్తున్నారు సబ్బవరం గ్రామం చుట్టుపక్కల నుంచి 10 12 గ్రామాల వరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు సందర్భంగా కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు ఆహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
Reporter
Rapid TV