Monday, 14 September 2026 10:47:44 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన మాజీ జిల్లా చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్

Date : 30 April 2024 02:36 PM Views : 295

Rapid TV - Andhra Pradesh / Anakapally : *నేడు ఎన్నికల ప్రచారం కొనసాగింపులో భాగంగా అచ్యుతాపురం మండలం గొర్లె ధర్మవరం, మడుతూరు గ్రామాలలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఉమ్మడి విశాఖ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్, నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రాజాన సన్యాసినాయుడు ఆయా గ్రామాలలో పర్యటించారు.ఆ యొక్క గ్రామాలలోని ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నటువంటి మహిళల దగ్గరకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు చేకూరబోయేటటువంటి లబ్ధిని వివరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలలో చేసినటువంటి దౌర్జన్యాలను మహిళలకు తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో మహిళలందరూ మార్పు కోరుకున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :