Tuesday, 28 July 2026 10:54:47 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

పది వేలు రూపాయలు నూతన పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మొటూరు శ్రీవేణి

Date : 31 December 2025 10:18 AM Views : 214

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి/ అచ్చుతాపురం *మడుతూరు గ్రామానికి చెందిన గాలి అప్పలరాజు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ చాలా ఇబ్బందికర పరిస్తితిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ సూచనతో ఆయనకు పదివేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. నేడు పెన్షన్ పంపిణీలో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీ వేణి చేతుల మీదుగా ఆయన ఇంటి వద్ద పెన్షన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ వేణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటుందని పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివాడ ఆనందరావు జనసేన పార్టీ నాయకులు నీరుకొండ సంతోష్ ,బలిరెడ్డి శ్రీనివాసరావు, నందారపు నారాయణరావు బుద్ధన నరేష్, కొత్తపల్లి సన్యాసినాయుడు, సత్తాడ రాజు ,తట్టా మాతయ్య, మార్లపల్లి సుజాత ,గుడాల రాజు, మహిళా పోలీస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు*

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: