Saturday, 13 June 2026 12:47:36 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అనకాపల్లి వాసవి వనిత నిరసన... కొవ్వొత్తుల ర్యాలీ

Date : 24 August 2024 07:45 PM Views : 189

Rapid TV - Andhra Pradesh / Anakapally : కలకత్తాలో జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా అనకాపల్లిలో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి గుడి జంక్షన్ లో శనివారం సాయంత్రం మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ జంగాల ఫణి మాట్లాడుతూ కలకత్తాలో ఒక ట్రైన్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం, హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా సరైన చట్టాలు తీసుకురావాలని అన్నారు. మహిళలను అసభ్యంగా చూడడానికే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ జీ.సువర్ణ, ట్రెజరర్ డి. సునీత, వాసవి క్లబ్ వనిత సభ్యులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :