Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్: చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గుమ్మాలపాడు గ్రామంలో సోమవారం కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కోడిపుంజులను, రూ 850 రూపాయల నగదు స్వాధీన పరుచుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Admin
Rapid TV