Saturday, 12 September 2026 08:03:47 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

విశాఖ డైరీ లో సిబ్బందికి సరైన జీతాలు చెల్లించాలి:: ప్రెసిడెంట్ పెంటకోట సత్యనారాయణ

Date : 14 May 2025 07:26 PM Views : 273

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ సబ్బవరం ::: విశాఖ డైరీ పాల సంస్థల వేతన కార్యదర్శుల మరియు సిబ్బంది సమావేశం. . బుధవారం సబ్బవరం లో జరిగింది ఈ సమావేశంలో ప్రెసిడెంట్ పెంటకోట సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డైరీ లో మొట్టమొదటి నుంచి సిబ్బంది కష్టపడి పావలా పావలా కూడబెట్టి సంస్థకు ముట్ట చెబుతుంటే, సంస్థలో కష్టపడే వారికి సరైన జీతాలు లేకున్నా, కూర్చునే వారికి అధిక జీతాలు ఇస్తూన్నారని ఆరోపించారు. యాజమాన్యం సొమ్ము సుమారుగా ఎనిమిది కోట్లు కాజేసి, వారి సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసం అని పాలకవర్గ సభ్యులు అంటున్నారు. తమకు సరైన వేతనం సమకూర్చకపోతే తగిన మూల్యం సంస్థ చెల్లించుకోవలసి వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: