Wednesday, 29 July 2026 12:28:06 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేసిన జడ్పిటిసి దొండా రాంబాబు

Date : 24 April 2025 11:31 AM Views : 257

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ బుచ్చయ్యపేట : విజయరామరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ స్థానిక శివాలయమునకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని జిల్లా జడ్పీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు దొండా రాంబాబు ని గతంలో కోరగా జిల్లా పరిషత్ నిధుల నుండి ఐదు లక్షలు నిధులు మాజూరు చేసారు. ఈ సందర్భంగా గురువారం జడ్పీటీసీ దొండా రాంబాబు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ నిధులు మంజూరు చేసామని అన్నారు విజయరామరాజుపేట గ్రామస్తులతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ విజయకుమార్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథరావు మాజీ కోపరేటివ్ చైర్మన్ ఎల్లపు గోవింద్ స్కూల్ వైస్ చైర్మన్ శరగడం వెంకట అప్పారావు పెంటకోట కృష్ణ పెంటకోట గణేషు, భీశెట్టి నాగేశ్వరరావు బీశెట్టి వెంకట జగ్గారావు శరగడం ఆదిబాబు డాక్టర్ మా లక్ష్మి నాయుడు బొడ్డేటి నూక అప్పారావు ఎల్లపు చిరంజీవి గ్రామ పెద్దలు వైస్సార్సీపీ నాయుకులు ప్రజలు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :