Sunday, 13 September 2026 04:26:51 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

*పెన్సిల్ ముల్లుపై సూక్ష్మ ఆంజనేయ స్వామి ప్రతిమ*

సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్

Date : 20 January 2024 12:00 AM Views : 301

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : నక్కపల్లి మండలం ,చిన దొడ్డిగల్లు లో సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ పెన్సిల్ ముల్లు పై సూక్ష్మ ఆంజనేయ స్వామి వారి ప్రతిమ ను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఇలాంటి సూక్ష్మ కళా చిత్రాలు 400 లకు పైగా తయారు చేశానని చెప్పారు. ఈ ఆంజనేయ స్వామి ప్రతిమను మాత్రం అయోధ్య రామ మందిరం లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న వేల ఈ హనుమాన్ సూక్ష్మ ప్రతిమను వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రతినిధుల బృందం కు లేఖ రాయడం జరిగిందన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :