Monday, 14 September 2026 09:31:03 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నూకాలమ్మ జాతరలో ఆదివారం సనాతన క్షాత్రం కార్యక్రమం

Date : 11 April 2025 11:53 AM Views : 242

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి. అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించిన సందర్భంగా జరుగుతున్న అమ్మవారి మహోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతర లో భాగంగా ఏప్రియల్ 13 ఆదివారం సాయంత్రం 5:00 గంటల నుండి "సనాతన క్షాత్రం" అనే ఆధ్యాత్మిక పవచన సమావేశం ప్రముఖ సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ గారి నిర్వహణ లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను మాజీ మంత్రివర్యులు,శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి చేతులు మీదుగా శుక్రవారం పట్టణంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధి గా డా!!ఎల్. వి. గంగాధర శాస్త్రి గారు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు శ్రీ ఆమోగ్ దేశ్ పతి గారు శ్రీ మువ్వా శుభ రాజేశ్వరి గారు విచేస్తున్నారు కావున, పుర ప్రజలు అందరు అధికసంఖ్యలో పాల్గొని మన సనాతన ధర్మం యొక్క మూలాల పై జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక సమావేశం లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరిని కోరడమైనది, ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర , దూలం గోపి, చదరం నాగేశ్వరావు, మంగ ఈశ్వర్, గంగుపాం జగదీష్ , కోనా వాసు, గంగాధర్,దొడ్డి రాము తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :