Monday, 14 September 2026 09:31:52 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

తెలుగు దేశం పార్టీ ఆత్మీయ సమావేశం

కార్యకర్త లకు అండగా ఉంటా ఎమ్మెల్యే రాజు

Date : 27 June 2024 03:38 PM Views : 241

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, రావికమతం:: మండలంలోని గర్ణికం ఫంక్టన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాజన కొండనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం శాసన సభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి తరపున నన్ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు 8600 మెజారిటీ రావి కమతం మండలంలో తీసుకువచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు రాజనకొండ నాయుడుకు కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు చూశానని పదవీకాలంలో నన్ను కలిసిన వారి కంటే నాకు పదవి లేనప్పుడు కలిసిన వారికి నేనెప్పుడూ అండగా ఉంటానని వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని అన్నారు. పార్టీ కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉంటానని మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని మీ గ్రామానికి వచ్చి దళితవాడలో నిద్రిస్తానని తెలిపారు. ఆర్భాటాలు వద్దని కక్ష సాధింపులు అసలే మనకు వద్దని అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి కి వెళ్లి వారి వివరాలను తీసుకుందాం వారి యొక్క సమస్యల్లో మనం పాలుపంచుకొని వాళ్లకి అండగా ఉందామన్నారు. ఏ కార్యక్రమాలు చేసిన ఎన్డీఏ కూటమి మిత్రులను కలుపుకొని వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలకు సూచించారు. భోజనం విరామం అనంతరం రాత్రి ఏ సమయం అయినప్పటికీ కూడా ప్రతి గ్రామంలోని కార్యకర్తలతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు వెళ్తానని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: