Monday, 14 September 2026 10:11:55 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2024 04:11 PM Views : 248

Rapid TV - Andhra Pradesh / Anakapally : వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి వారి ఆధ్వర్యంలో చిన్న వీధి జర్జ్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమం లో వాసవి క్లబ్ వనిత అనకాపల్లి శాఖ ప్రెసిడెంట్ జంగాల ఫణి జెండా వందనం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటలో పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు 30 మంది పిల్లలకు అందజేశారు. కబ్బడి,పరుగల పందెం,ముజికల్ చైర్స్ వంటి ఆటలను పిల్లలతో ఆడించారు. అనంతరం బిస్కెట్స్,చాక్లెట్స్ లను పిల్లలకు పoచారు..ఈ కార్యక్రమం లో వాసవి సెక్రటరీ జి. సువర్ణ, ట్రెజరర్ డి. సునీత వాసవి సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :