Monday, 14 September 2026 04:38:57 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

స్పీకర్ అయ్యన్నపాత్రుడు కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం

స్వాగతం పలికిన అనకాపల్లి కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ

Date : 29 June 2024 04:04 PM Views : 272

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి: బాధ్య‌త‌ల చేప‌ట్టిన త‌ర్వాత‌ తొలిసారి ఉమ్మడి విశాఖ జిల్లాకు వ‌చ్చిన స్పీక‌ర్ అయ్య‌న్నపాత్రుడు విశాఖప‌ట్ట‌ణం విమానాశ్ర‌యంలో ఆత్మీయ స్వాగ‌తం అనకాపల్లి, జూన్ 29: స్పీక‌ర్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడునకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు స్పీక‌ర్ ప‌దవి ద్వారా అత్యున్న‌త గౌర‌వం ఇచ్చి ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు సీఎం చంద్రబాబుకు చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య‌మంత్రి నమ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, ప‌రిమితుల‌కు లోబ‌డి హుందాగా ప‌ని చేస్తాన‌ని అన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :