Saturday, 12 September 2026 08:03:38 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

12న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు

Date : 10 November 2024 06:45 PM Views : 282

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 12వ తేదీ మంగళవారం నాడు భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల మరియు విశాఖ క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవం జరుగునున్నట్లు జిల్లా యువ అధికారి జి మహేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 15 నుండి 29 సంవత్సరాలలోపు యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని, ఈ యువజనోత్సవంలో జిల్లాస్థాయి గ్రూపు కల్చర్ కార్యక్రమం , సైన్స్ మేళా, వ్యక్తిగత సైన్స్ , నేల గ్రూప్ యంగ్ రైటర్స్ పోటీలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, తదితర కార్యక్రమా లు నిర్వహించబడతాయని, విజేతలకు జిల్లాస్థాయి అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా అందజేయడం జరుగుతుందని ఆయన ప్రకటన ద్వారా తెలియజేశారు .

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: