Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా.... అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల సకటాల ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
Rapid TV