Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ ఆగస్టు 7:: అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం..... అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ కాలనీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు. ఎస్ ఈ జెడ్ కాలనీ గ్రామంలో సంబంధించిన విలేజ్ మ్యాప్ పరిశీలించారు.అనంతరం చెరువులు,ఎన్టీఆర్ స్టాట్యూ..రైతు బజార్ .రోడ్ల అభివృద్ధి వాటిపై సమీక్ష నిర్వహించి నాయకులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాజాన రమేష్ రాందాస్,రాజాన విజయ్, అడిగర్ల దేముడు, శాంతి,చిన్నారావు, రాజు, అప్పలనాయుడు,నర్సింగరావు స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు...
Reporter
Rapid TV