Monday, 14 September 2026 05:48:46 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

జై భారత్ పార్టీ ఆత్మీయ సమావేశం

Date : 22 March 2024 10:33 AM Views : 274

Rapid TV - Andhra Pradesh / Anakapally : జై భారత్ పార్టీ ఆత్మీయ సమావేశం ఈ నెల 24 ఆదివారం ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని అనకాపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ కనిసెట్టి సురేష్ బాబు తెలిపారు. జైభారత్ పార్టి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ శ్రీ.వి.వి.లక్ష్మీనారాయణ అభిమానులు శ్రేయోభిలాషులు మరియు జై భారత్ పార్టీ అభిమానులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశం నాలుగు రోడ్ల కూడలి దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా కోడుగంటి గోవిందరావు గారి భవనంలో గల విజయ కుమార్ హోల్ నందు నిర్వహించటం జరుగుతుంది. ఈ ఆత్మీయ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా జై భారత్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ జయదేవ్ గారు హాజరు అవుతారని అన్నారు. అభిమానులు కార్యకర్తలు, అందరూ హాజరు కావాలసిందిగా కోరుచున్నామని సురేష్ బాబు పత్రికా ప్రకటనలో తెలియజేశారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: