Thursday, 30 July 2026 02:35:39 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాలను సందర్శించిన పరుచూరి భాస్కరరావు

Date : 23 January 2024 01:17 PM Views : 205

Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి రత్నాకర్ సహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరము, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు సందర్శించారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం, రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి మందులను, అవసరమైన వారికి కళ్ళజోళ్లను దాడి రత్నాకర్ ఆర్థిక సాయంతో ఉచితముగా అందజేశారు. కంటి శుక్లాల ఆపరేషన్లను ఉచితముగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచూరి భాస్కరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రత్నాకర్ ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరాన్ని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చూసి రత్నాకర్ ను అభినందించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు, పేదవాళ్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి కంటి చూపు ను ప్రసాదించిన రత్నాకర్ లాంటి యువ నాయకులు మనకు చాలా అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థిని విద్యార్థులకు స్థానికులకు పరుచూరి భాస్కరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి మరియు సేవలందించిన డైట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులను పరుచూరి భాస్కరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గణేష్, మంగా ఈశ్వర్, గంటా గోవింద్ అనకాపల్లి మండల అధ్యక్షులు సత్య రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: