Rapid TV - Andhra Pradesh / Anakapally : రేపిడ్ టివి యలమంచిలి : నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటన. అచ్చుతాపురం మండలం అప్పన పాలెం చౌడపల్లి గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న. ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అప్పన్నపాలెం చౌడపల్లి గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు...
Reporter
Rapid TV