Saturday, 12 September 2026 01:53:33 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం:: జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

Date : 07 August 2024 06:05 PM Views : 515

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ఆగస్టు 7 :: చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకుంటాం :: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చేనేత వస్త్రాలు ధారణ దేహానికి ఆరోగ్యాన్ని సమకూర్చుతాయని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం పాయకరావుపేట చేనేత సహకార సంఘ భవనం నందు ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను ఆమె సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా 1905సం.లో విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్వదేశీ ఉద్యమం నిర్వహించబడిందని, ఆ సందర్భాన్ని పురస్కరించు 2015వ సం. నుండి గౌ. ప్రధాన మంత్రి ప్రతి సంవత్సరం ఆగస్టు 7 తేదీన జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించినట్లు చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సంఘం లోని సీనియర్ చేనేత కార్మికులను సత్కరించారు. ఆప్కో సహాయ సంచాలకులు ఆర్.వి.మురళీకృష్ణ మాట్లాడుతూ మన దేశంలో ప్రాచీన కాలం నుండి చేనేత వస్త్రాలు తయారవుతున్నాయన్నారు. చేనేత కళాకారులు వస్త్రాల నేతలో అనేక రికార్డులను కూడా నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత అభివృద్ధి అధికారి రమణమ్మ, మండల రెవెన్యూ అధికారి, మండల ప్రజాపరిషత్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :