Wednesday, 29 July 2026 01:25:22 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

యలమంచిలి పట్నం లో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

Date : 17 September 2024 08:48 PM Views : 245

Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు. యలమంచిలి: పట్నంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మిదిన వేడుకలు యలమంచిలి కన్వీనర్ నక్కా శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రబలమైన నాయకత్వం కోట్లాది మందిని స్ఫూర్తి పరుస్తూ, భారత్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాంది అన్నారు. భారతదేశం ప్రపంచ శాంతి, శ్రేయస్సు, శక్తికి కేంద్రంగా ఉంది అని శాంతియుత, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా, భారతదేశం మరోసారి ప్రపంచ నాయకుడి స్థానాన్ని ఆక్రమించడానికి మేము అందరం సైనికులు వలె మార్గం సుగమం చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ పెట్ట దాసు బాబు, పప్పు ఈశ్వరరావు, చెక్క శ్యామ్, బద్ధపు శివ, సత్యనారాయణ, సేనాపతి జోహార్, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :