Sunday, 13 September 2026 08:20:20 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అంగన్వాడి లకు చలో విజయవాడకు అనుమతులు లేవు : జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ

Date : 21 January 2024 10:14 PM Views : 200

Rapid TV - Andhra Pradesh / Anakapally : అంగన్వాడి కార్యకర్తల చలో విజయవాడ మరియు తాడేపల్లి క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం లకు అనుమతులు లేవు అని అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి. మురళీకృష్ణ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి మరియు చలో విజయవాడకు అనుమతులు లేనందున అంగన్వాడి కార్యకర్తలు సమూహాలుగా విజయవాడ వెళదామనే ఆలోచనను విరమించుకుని పోలీసులకు సహకరించాలని మరియు పలువురి రెచ్చగొట్టే మాటలకు స్పందించి ఎటువంటి హింసాత్మకమైన నిరసన కార్యక్రమాలలో పాల్గొన రాదని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, పోలీసులకు సహకరించి సమయమనం తో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు మరియు నాయకులకు విజ్ఞప్తి చేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :