Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రగడ యలమంచిలి, న్యూస్ : విజయవాడ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని యలమంచిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.
Reporter
Rapid TV