Saturday, 13 June 2026 12:47:36 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మహిళా రక్షణకే ప్రాధాన్యత:: అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీ దీపిక

అనకాపల్లి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం దీపిక ఐపీఎస్

Date : 17 July 2024 04:20 PM Views : 285

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక, ఐపీఎస్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. స్థానిక పోలీసులు ఆమెకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ఈ జిల్లా నుంచి ఎక్కువగా గంజాయి రవాణా అవుతుందని సమాచారం ఉందని ఉక్కుపాదంతో గంజాయి రవాణా ను అణచి వేస్తామని అన్నారు. చట్టాలను గౌరవిస్తూ చట్ట ప్రకారం పనిచేస్తామనీ, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దారుల సమస్యలు తీర్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామనీ ఎస్పీ ఏం. దీపిక ఐపీఎస్ అన్నారు. నాకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొస్తానని ఆమె అన్నారు. ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఎస్పీగా బదిలీ పై వచ్చి బుదవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారు 2014 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారిణి ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ కె.వి.సత్యనారాయణ, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, గణేష్, కుమారస్వామి, మన్మధరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :