Monday, 14 September 2026 09:32:43 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కోడూరు, గోపాలపురం నుండి పీతపాలెం కు తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎంఎల్ఏ కొణతాల రామకృష్ణ

Date : 28 September 2024 11:29 AM Views : 361

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ: కోడూరు గోపాలపురం రోడ్డు నుండి పీతపాలెం గ్రామంనకు తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలంలో కోడూరు గోపాలపురం రోడ్డు నుండి పీతపాలెం గ్రామంనకు తారు రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అనకాపల్లి గౌరవ శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 100 లక్షల రూపాయలు నిధులుతో రెండు కిలోమీటర్లు రోడ్డును నిర్మించడం జరుతుందని తెలిపారు. అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని అధికారులుకు సూచించారు. ఈ కార్య్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ గారు, అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరం నాయుడు మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :